Disha Patani shows Her Calvin Klein Underwear collection

Disha Patani shows Her Calvin Klein Underwear collection

Disha Patani showed off her figure in a lingerie set from the Calvin Klein Underwear collection.Disha was at the launch of the new Calvin Klein Underwear store at DLF Promenade mall in Delhi. She was swarmed by a horde of cheering fans and took to Instagram to share a video from the event.br #dishapatanibr #CalvinKleinbr #DLFPromenademallbr #Instagrambr br బాలీవుడ్ బ్యూటీ దిశా పటానీ కొన్ని రోజులుగా బికినీ ఫోటోలతో సోషల్ మీడియాలో వేడి రాజేస్తున్న సంగతి తెలిసిందే. కాల్విన్ క్లెయిన్ అనే లింగరీ బ్రాండ్ ప్రమోట్ చేస్తున్న ఈ హీరోయిన్ ఆ బ్రాండ్ అండర్ వేర్ ధరించిన ఫోటోలు పోస్ట్ చేస్తూ సెన్సేషన్ క్రియేట్ చేస్తోంది. తాజాగా ఢిల్లీలోని డిఎల్ఎఫ్ మాల్‌లో కొత్తగా కాల్విన్ క్లెయిన్ అండర్‌వేర్ స్టోర్ ప్రారంభం సందర్భంగా దిశా పటానీ హాజరయ్యారు. తాను వస్తున్న విషయాన్ని ముందే ఇన్‌స్టాగ్రామ్ ద్వారా అనౌన్స్ చేయడంతో పాటు ఆ బ్రాండ్ అండర్ వేర్ ధరించి... ఓ హాటో ఫోస్ట్ చేశారు.


User: Filmibeat Telugu

Views: 217

Uploaded: 2018-11-23

Duration: 01:24

Your Page Title