Virat Kohli Not a Good Captain As MS Dhoni | Oneindia Telugu

Virat Kohli Not a Good Captain As MS Dhoni | Oneindia Telugu

Afridi said that Kohli is his most favourite batsman in the world but he has a lot to learn from Mahendra Singh Dhoni as far as captaincy is concerned. "As a player Virat Kohli is my favourite but he needs to work on his captaincy because for me Dhoni is still the best," Afridi said. br #IndiavsAustraliaT20 br #dhoni br #viratkohli br #ShahidAfridi br br br మోడ్రన్ డే క్రికెట్‌లో అత్యుత్తమ ఆటగాళ్లలో టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ ఒకడు. ఇప్పటికే అంతర్జాతీయ క్రికెట్‌లో విరాట్ కోహ్లీ అనేక రికార్డులను తన ఖాతాలో వేసుకున్నాడు. అయితే కెప్టెన్‌గా మాత్రం కోహ్లీ నేర్చుకునే దశలోనే ఉన్నాడని పాకిస్థాన్ మాజీ కెప్టెన్ షాహిద్ అఫ్రిది అన్నాడు. ఇక, కెప్టెన్సీ విషయానికి వస్తే మహేంద్ర సింగ్ ధోని నుంచి కోహ్లీ నేర్చుకోవాల్సింది చాలానే ఉందని అఫ్రిది చెప్పుకొచ్చాడు.


User: Oneindia Telugu

Views: 226

Uploaded: 2018-11-24

Duration: 01:18

Your Page Title