Bhairava Geetha Pre Release Event : Ram Gopal Varma Speech | Filmibeat Telugu

Bhairava Geetha Pre Release Event : Ram Gopal Varma Speech | Filmibeat Telugu

Young director Siddharth awaits his debut with the film Bhairava Geetha that will be released in three languages. The film has been made in Telugu and Kannada. The film will be release on November 30. This movie pre release event was held in hyderabad. ANd here Ram Gopal Varma speech at Bhairava Geetha Pre Release Eventbr #BhairavaGeethaPreReleaseEventbr #BhairavaGeetha br #rgvbr #Dhananjaya br #RamGopalVarmabr br br రాంగోపాల్ వర్మ ఎలాంటి చిత్రాన్ని తెరకెక్కించిన వివాదంలో చిక్కుకోవడం ఖాయం. వర్మ ఎంచుకునే కథలు అలా ఉంటాయి. ఈ మధ్య వర్మ తెరక్కించిన చిత్రాలన్నీ వివాదాస్పదంగా మారాయి. ప్రస్తుతం వర్మ నిర్మాతగా మారి తెరకెక్కిస్తున్న చిత్రం భైరవ గీత. ఈ చిత్రానికి సిద్ధార్థ్ దర్శకుడు. రాయాలసీమ ఫ్యాక్షన్ నేపథ్యంలో క్రైమ్, లవ్ అంశాలతో భైరవ గీత చిత్రాన్ని రూపొందిస్తున్నారు. ఈ చిత్ర ట్రైలర్ అందరిని ఆకర్షించింది. నవంబర్ 30 న ఈ చిత్రం విడుదల కానున్న నేపథ్యంలో నేడు ప్రీరిలీజ్ ఈవెంట్ నిర్వహిస్తున్నారు. ఈ ఈవెంట్ లో వర్మ ప్రసంగిస్తూ ఆసక్తికర విషయాలు వెల్లడించారు.


User: Filmibeat Telugu

Views: 6.3K

Uploaded: 2018-11-24

Duration: 02:28

Your Page Title