Ambareesh : అంబరీష్ చివరి చూపుకోసం తరలి వస్తున్న సినీ రాజకీయ ప్రముఖులు | Oneindia Telugu

Ambareesh : అంబరీష్ చివరి చూపుకోసం తరలి వస్తున్న సినీ రాజకీయ ప్రముఖులు | Oneindia Telugu

Rajinikanth, Chiranjeevi Get Emotional While Paying Last Respects To Ambareesh. Celebrities from across industries Paying Last Respects To veteran actor-politician Ambareesh in Bengaluru late on Saturday. br A wonderful human being ... my best friend ... I have lost you today and will miss you ... Ambrish :Rajinikanth tweets br #Ambarish br #Ambrish br #rajinikanth br #Karnataka br #Ambareesh br br ప్రముఖ కన్నడ నటుడు, సాండల్‌వుడ్ రెబల్ స్టార్ అంబరీష్ మరణం సౌత్ సినీ ప్రముఖులను విషాదంలో ముంచెత్తింది. అంబి ఇక లేరు అనే విషయం తెలియగానే సూపర్ స్టార్ రజనీకాంత్, మెగాస్టార్ చిరంజీవితో పాటు సౌత్ సినీ ప్రముఖులు బెంగుళూరు చేరుకున్నారు. తన ఆప్తమిత్రుడు మరణించిన విషయాన్ని రజనీకాంత్, చిరంజీవి జీర్ణించుకోలేకపోతున్నారు. అంబరీష్ మృతదేహాన్ని చూడగానే ఇద్దరూ భావోద్వేగాలను ఆపుకోలేక పోయారు. br అంబరీష్ మరణవార్త రాత్రే తెలుసుకున్న రజనీకాంత్ వెంటనే చెన్నై నుంచి బెంగుళూరు చేరుకున్నారు. అంబి భౌతిక కాయాన్ని చూడగానే రజనీకి కన్నీరు ఆగలేదు. అంబరీస్ గొప్ప మనసున్న వ్యక్తి, నా స్నేహితుడు నాకు దూరమయ్యాడు. ఇక ముందు నీవు లేవన్న విషయంతో దు:ఖంలో మునిగిపోయాను ట్వీట్ చేశారు. br సైరా షూటింగ్ కేన్సిల్ చేసుకుని మెగాస్టార్ చిరంజీవి బెంగుళూరు చేరుకున్నారు. తనకు అత్యంత సన్నిహితుడైన అంబరీష్ విగతజీవిగా పడి ఉండటాన్ని చూసి తట్టుకోలేక భావోద్వేగానికి గురయ్యారు. తన సహ నటి, అంబి భార్య సుమలతను మెగాస్టార్ ఓదార్చారు. br తన ప్రాణ మిత్రుడు అంబరీష్ భౌతిక కాయం వద్ద మోహన్ బాబు కంటతడి.


User: Oneindia Telugu

Views: 2.2K

Uploaded: 2018-11-26

Duration: 02:14