Jackie Chan's Daughter Confirms Her Marriage To Canadian Girlfriend

Jackie Chan's Daughter Confirms Her Marriage To Canadian Girlfriend

Etta Ng, the estranged teenage daughter of movie star Jackie Chan, has announced that she has married her 31-year-old Canadian girlfriend. The happy couple shared a picture of Ms Ng, 19, and social media personality Andi Autumn with their apparent marriage certificate, dated 8 November.br #Jackie hanbr #EttaNgbr #AndiAutumnbr #marriagebr #hollywoodbr br br హాలీవుడ్ స్టార్ జాకీ చాన్ కూతురు ఎట్టా ఎన్‌జి మరో సంచలనానికి తెరలేపారు. స్వలింగ సంపర్కురాలైన 19 ఏళ్ల ఎట్టా ఎన్‌జి కొంతకాలంగా తన కెనడియన్ గర్ల్ ఫ్రెండ్ 31 సంవత్సరాల ఆండీ ఆటమ్‌తో కలిసి సహజీవనం చేస్తున్న సంగతి తెలిసిందే. తాజాగా ఈ ఇద్దరూ వివాహం చేసుకున్నారు. తమకు వివాహం అయిన విషయాన్ని వెల్లడిస్తూ ఎట్టా, ఆండీ దంపతులు సోషల్ మీడియాలో కొన్ని ఫోటోస్ కూడా షేర్ చేశారు. డిసెంబర్ 8న తమకు పెళ్లయిన విషయాన్ని వెల్లడిస్తూ మ్యారేజ్ సర్టిఫికెట్ చూపడం గమనార్హం.


User: Filmibeat Telugu

Views: 3

Uploaded: 2018-11-27

Duration: 01:13