ఎక్కడ చూసినా రజనీ ఫీవర్: 2.0 థియేటర్ల వద్ద పండగ వాతావరణం!

ఎక్కడ చూసినా రజనీ ఫీవర్: 2.0 థియేటర్ల వద్ద పండగ వాతావరణం!

సూపర్ స్టార్ రజనీకాంత్‌కు ఫ్యాన్ ఫాలోయింగ్ ఏ రేంజిలో ఉంటుందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. సౌత్‌లో బిగ్గెస్ట్ సూపర్ స్టార్‌గా నీరాజనాలు అందుకుంటున్న ఆయన సినిమా వస్తుందంటే... అందులోనూ అది ఇండియాలోనే అతిపెద్ద మూవీ అంటే హంగామా ఓ రేంజిలో ఉంటుంది.


User: Filmibeat Telugu

Views: 4.9K

Uploaded: 2018-11-29

Duration: 01:51

Your Page Title