IPL 2019: 5 Players Who Might Be Playing Their Last Season | Oneindia Telugu

IPL 2019: 5 Players Who Might Be Playing Their Last Season | Oneindia Telugu

Here are the 5 players who might be playing their last season br #IPL2019 br #IPL2019Auction br #harbhajansingh br #yuvarajsingh br #gowthamgambhir br br ఐపీఎల్ 2019 క్రికెట్ ఔత్సాహికులకు మునుపెన్నడూ లేనంత ఉత్సాహాన్ని తెచ్చిపెట్టడం ఖాయమనిపిస్తోంది. అంటిపెట్టుకున్న ఆటగాళ్ల జాబితాను విడుదల చేసిన జట్లు వేలానికి సిద్ధమైపోతున్నాయి. ఈ క్రమంలో అభిమానులకు మరింత వినోదాన్ని పంచేందుకు ఐపీఎల్ నిర్వహకులు సైతం సిద్ధమవుతున్నారు. అంతే స్థాయిలో కొందరికీ విషాదాన్ని దగ్గర చేసే సూచనలున్నాయి. దానికి కారణం బహుశా కొందరు క్రికెటర్లకు ఇదే ఆఖరి సీజన్ కానుండటమే. వారిలో టాప్ 5లో హర్భజన్ సింగ్ నిలిచాడు.


User: Oneindia Telugu

Views: 396

Uploaded: 2018-11-29

Duration: 02:17