Telangana Elections 2018 : Projections హంగ్ రాదు.. మ‌రి గెలుపెవ‌ర‌ది ?వ్య‌తిరేక‌త ఎవ‌రిపై?| Oneindia

Telangana Elections 2018 : Projections హంగ్ రాదు.. మ‌రి గెలుపెవ‌ర‌ది ?వ్య‌తిరేక‌త ఎవ‌రిపై?| Oneindia

AP Octopus Lagadapati Rajagopal projections on Telangana Elections creating more heat in political parties. As Lagadapati predcitons comes true..discussions goning on winner and loosers. Many projections in Favour of Hung assembly in Telangana..but, Lagadapati saying no chance for Hung. br #TelanganaElections2018 br #LagadapatiRajagopal br #mahakutami br #trs br #congress br br ఆంధ్ర ఆక్టోప‌స్ తెలంగాణ ఎన్నిక‌ల ఫ‌లితాల పై చెప్పిన జోస్యం ఇప్పుడు రాజ‌కీయ ప్ర‌కంప‌న‌లు సృష్టిస్తోంది. తెలంగాణ లో జ‌రిగే ఎన్నిక‌ల్లో స్వ‌తంత్ర అభ్య‌ర్ధులు ప‌ది మంది వ‌ర‌కు గెలిచే అవ‌కాశం ఉంద‌ని చెప్ప‌టం ప్ర‌ధాన రాజ‌కీయ పార్టీల్లో క‌ల‌క‌లం రేపుతోంది. దీని పై టిఆర్‌య‌స్ సీరియ‌స్ గానే రియాక్ట్ అయింది. ఇదే స‌మ‌యంలో...అస‌లు స్వ‌తంత్రులు ఈ స్థాయిలో గెలిస్తే..నిజంగా ఎవ‌రికి న‌ష్టం..అధికార పార్టీకా..లేక ప్ర‌తిప‌క్ష‌లకా.. ఇప్పుడు ఇదే చ‌ర్చ‌.


User: Oneindia Telugu

Views: 1.1K

Uploaded: 2018-12-01

Duration: 02:26

Your Page Title