India vs Australia 2018,1st Test : Team India Arrive In Adelaide For Test Series | Oneindia Telugu

India vs Australia 2018,1st Test : Team India Arrive In Adelaide For Test Series | Oneindia Telugu

On a day of toil against a Cricket Australia XI at the Sydney Cricket Ground, India captain Virat Kohli brought himself on to bowl in search of wickets as the seventh-wicket pair of Harry Neilsen and teenaged allrounder Aaron Hardie put on 118 in 35.3 overs. br #ViratKohli br #IndiavsAustraliaXI2018 br #rohithsharma br #adilaide br #Testseries br #Sydney br br br భారత్‌-ఆస్ట్రేలియా మధ్య డిసెంబర్‌ 6నుంచి జరగనున్న టెస్టు సిరీస్‌లో తొలి మ్యాచ్‌కు అడిలైడ్‌ ఆతిథ్యం ఇవ్వనుంది. మరో మూడు రోజుల్లో మ్యాచ్ మొదలవనుండటంతో టీమిండియా ఆదివారం అడిలైడ్‌‌కు చేరుకుంది. ఈ సందర్భంగా భారత్‌ ఆర్మీ ఫ్యాన్‌ క్లబ్‌ సభ్యులు విమానాశ్రయంలో టీమిండియా ఆటగాళ్లకు స్వాగతం పలికారు. టీమిండియా ఆటగాళ్లకు లభించిన సత్కారాన్ని బీసీసీఐ ఫొటోల రూపంలో సోషల్ మీడియాలో పోస్టు‌ చేసింది.


User: Oneindia Telugu

Views: 184

Uploaded: 2018-12-03

Duration: 01:02