#2point0 Day 5 Collections : 2.0 Hindi Box Office Collections Day 5

#2point0 Day 5 Collections : 2.0 Hindi Box Office Collections Day 5

#2point0 box office collection day 5 in hindi. The movie almost over 50 per cent decline in its collection. The total movie business of 2.0 now stands at Rs 109 crore. br #2point0review br #2point0 br #Rajinikanth br #2.0 br #Robo2.O br br రజనీకాంత్ హీరోగా రూపొందిన విజువల్ వండర్ 2.0 ఫస్ట్ వీకెండ్ వరకు బాక్సాఫీసు వద్ద దుమ్మురేపే కలెక్షన్లతో అదరగొట్టింది. అయితే 5వ రోజైన సోమవారం కలెక్షన్లు ఊహించని రీతిలో పతనం అయ్యాయి. ముఖ్యంగా హిందీ బాక్సాఫీసు వద్ద పరిస్థితి చాలా దారుణంగా ఉందని ట్రేడ్ వర్గాల టాక్. దాదాపు రూ. 600 కోట్ల బడ్జెట్ ఖర్చు చేసిన ఈ చిత్రం... అతిపెద్దదైన హిందీ బాక్సాఫీసు వద్ద అదరగొడితేనే ఓవరాల్ కలెక్షన్లు పెరుగుతాయి. అయితే ఇక్కడ ఆదరణ బావున్నప్పటికీ ఆశించిన స్థాయిలో లేదనేది ట్రేడ్ విశ్లేషకుల వాదన.శంకర్ దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రానికి తొలి రోజు నుంచే హిందీ బాక్సాఫీసు వద్ద మామలు స్థాయిలో వసూళ్లు మొదలయ్యాయి. గురువారం విడుదలైన ఈ చిత్రం రూ. 19.50 కోట్లతో మొదలైంది. రెండో రోజు దాదాపు పది శాతం మేర పడిపోయి రూ. 17.50 కోట్లు మాత్రమే రాబట్టింది.


User: Filmibeat Telugu

Views: 8.3K

Uploaded: 2018-12-04

Duration: 01:42

Your Page Title