India Vs Australia 1st Test: Aussie Media Insulted Team India, Cricket Fraternity Lash Out At Media

India Vs Australia 1st Test: Aussie Media Insulted Team India, Cricket Fraternity Lash Out At Media

An Australian media outlet has brandished the visiting Indian team as ‘scaredy bats’ prior to the Test at Adelaide from Thursday, 6 December. However, an Australian tabloid has given Team India a disrespectful welcome by putting up a report with the headline ‘The Scaredy Bats'. br #IndiaVsAustralia1stTest br #TheScaredyBats br #AussieMedia br #Australianmedia br #indiancricketteam br br బాల్ టాంపరింగ్ ఉదంతం ఆస్ట్రేలియా మీడియాలో మార్పు తెస్తుందని అనుకోవడం పొరపాటే. ప్రస్తుతం కోహ్లీ నాయకత్వంలోని టీమిండియా సుదీర్ఘ పర్యటనలో భాగంగా ఆస్ట్రేలియాలో పర్యటిస్తోంది. నాలుగు టెస్టు మ్యాచ్‌ల సిరిస్‌లో భాగంగా ఇరు జట్ల మధ్య డిసెంబర్ 6న అడిలైడ్ వేదికగా తొలి టెస్టు ప్రారంభం కానుంది. ఈ టెస్టు మ్యాచ్ కోసం టీమిండియా ఇప్పటికే అడిలైడ్‌కు చేరుకుంది.


User: Oneindia Telugu

Views: 492

Uploaded: 2018-12-04

Duration: 01:47

Your Page Title