Gautam Gambhir Announces Retirement From All Forms Of Cricket | Oneindia Telugu

Gautam Gambhir Announces Retirement From All Forms Of Cricket | Oneindia Telugu

Indian cricketer Gautam Gambhir on Tuesday announced his retirement from all forms of cricket. The 37-year-old, who represented India in 58 Tests, 147 ODIs and 37 T20Is, made the announcement on social media. The next Ranji Trophy game against Andhra will be my last day in the sun” Gautam Gambhir said in a video post. br #CricketFormats br #GautamGambhirRetirement br #indiancricketteam br #KolkataKnightRiders br #ipl br br టీమిండియా నుంచి మరో దిగ్గజ ఆటగాడు నిష్క్రమించాడు. మాజీ ఓపెనర్, సీనియర్‌ క్రికెటర్‌ గౌతం గంభీర్‌ అనూహ్య నిర్ణయం ప్రకటించాడు. ఆంధ్రతో గురువారం ఆరంభమయ్యే రంజీ మ్యాచే తన ఆఖరిదని 37 ఏళ్ల గంభీర్‌ వెల్లడించాడు. ఈ మేరకు మంగళవారం (డిసెంబర్ 4)న రాత్రి తన ఫేస్‌బుక్, ట్విటర్ ఖాతాలో పోస్టులు పెట్టారు. భావోద్వేగ వీడియోను షేర్ చేశాడు. ఆటతో అనుబంధానికి ముగింపు పలికే సమయం ఆసన్నమైందని పేర్కొన్నాడు.


User: Oneindia Telugu

Views: 1

Uploaded: 2018-12-05

Duration: 01:47

Your Page Title