India vs Australia 1st Test Day 2 : Rishabh Pant Sledges Aussie Batsmen,'Not everyone Is Pujara'

India vs Australia 1st Test Day 2 : Rishabh Pant Sledges Aussie Batsmen,'Not everyone Is Pujara'

As Australia were put under pressure early, Pant tried to get under the skins of the opponents’ batsmen with some good old fashioned sledging. br #IndiavsAustralia br #indvsaus br #RohitSharma br #CheteshwarPujara br #sledging br #RishabhPant br br అడిలైడ్ వేదికగా ఆస్ట్రేలియాతో జరుగుతున్న తొలి టెస్టులో శుక్రవారమైన రెండో రోజు టీమిండియా వికెట్ కీపర్ రిషబ్ పంత్ స్లెడ్జింగ్‌కి దిగాడు. ఓవర్‌నైట్ స్కోరు 2509 పరుగులతో రెండోరోజైన శుక్రవారం తొలి ఇన్నింగ్స్‌ను కొనసాగించిన టీమిండియా పరుగులేమీ చేయకుండానే షమీ(6) రూపంలో చివరి వికెట్‌ను కోల్పోయింది. అనంతరం ఆతిథ్య ఆస్ట్రేలియా జట్టు రెండో ఇన్నింగ్స్‌ని ప్రారంభించింది. ఈ నేపథ్యంలో మిడిలార్డర్ బ్యాట్స్‌మెన్ ఉస్మాన్ ఖవాజా (28: 125 బంతుల్లో) బ్యాటింగ్ చేస్తుండగా వికెట్ల వెనుక నుంచి కవ్వింపు తరహాలో రిషబ్ పంత్ మాట్లాడిన మాటలు స్టంప్‌ మైక్‌లో రికార్డయ్యాయి. ఇందుకు సంబంధించిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అయింది.


User: Oneindia Telugu

Views: 214

Uploaded: 2018-12-08

Duration: 01:33

Your Page Title