Isha Ambani Wedding : Crazy Stars & Chartered Flights | Filmibeat Telugu

Isha Ambani Wedding : Crazy Stars & Chartered Flights | Filmibeat Telugu

The waves surrounding Nita Ambani and Mukesh Ambani's only daughter Isha Ambani with Anand Piramal's wedding is making huge rounds on the social media already.br #MukeshAmbanibr #RelianceIndustriesbr #Charterflightsbr br దేశంలోనే అత్యంత సంపన్నుడు ముఖేష్ అంబానీ ఇంట్లో పెళ్లి కనీవిని ఎరుగని విధంగా జరుగబోతున్నది. అందరూ నోరెళ్లబెట్టే విధంగా పెళ్లి ఏర్పాట్లు జరుగుతున్నాయి. రాజస్థాన్‌లో జరుగనున్న పెళ్లికి అమెరికా పాప్ స్టార్ బెయాన్స్ ప్రత్యేక ఆకర్షణగా మారనున్నది. అంతేకాకుండా పెళ్లికి సంబంధించిన విషయాలు అత్యంత చర్చనీయాంశంగా మారనున్నాయి. వివరాల్లోకి వెళితే..


User: Filmibeat Telugu

Views: 7

Uploaded: 2018-12-08

Duration: 01:30