Madhya Pradesh : BSP Chief Mayawati Supports Congress to Form Government | Oneindia Telugu

Madhya Pradesh : BSP Chief Mayawati Supports Congress to Form Government | Oneindia Telugu

Congress looks set to form government in Madhya Pradesh after Bahujan Samaj Party chief Mayawati today said her party has decided to support the grand party in the state. br #MadhyaPradeshElections br #Congress br #Mayawati br #BSP br #BJP br br మధ్యప్రదేశ్‌లో అసెంబ్లీ పోరు నువ్వా నేనా అన్నట్లుగా జరిగింది. దాదాపు 21 గంటలకు పైగా కొనసాగిన కౌంటింగ్‌లో కాంగ్రెస్‌కు 115 సీట్లు రాగా బీజేపీకి 108 సీట్లు వచ్చాయి. ప్రతి రౌండ్‌లో సమీకరణాలు మారుతూ వచ్చాయి. బుధవారం ఉదయం 5:30 గంటలకు రెండు పార్టీల ఓట్ షేరు 41శాతం దగ్గర ఆగిపోయింది. రాష్ట్రవ్యాప్తంగా 230 స్థానాలకు జరిగిన కౌంటింగ్‌లో కాంగ్రెస్ బీజేపీల మధ్య తేడా 36,422 మాత్రమే. అంటే పోలింగ్ పోటా పోటీగా జరిగిందని భావించాల్సి ఉంటుంది.


User: Oneindia Telugu

Views: 430

Uploaded: 2018-12-12

Duration: 03:27

Your Page Title