RRR Movie Update: Story Behind The Rumour On Rajamouli's RRR | Filmibeat Telugu

RRR Movie Update: Story Behind The Rumour On Rajamouli's RRR | Filmibeat Telugu

rumour on Rajamouli's RRR. RRR new schedule will starts after Pongal.br #RRRbr #ramcharanbr #jr.ntrbr #Rajamoulibr #tollywoodbr br యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ రాంచరణ్ నటిస్తున్న తాజా చిత్రం ఆర్ఆర్ఆర్. దర్శక ధీరుడు రాజమౌళి బాహుబలి తరువాత తెరకెక్కిస్తున్న చిత్రం ఇది. దీనితో దేశ వ్యాప్తంగా ఈ క్రేజీ మల్టీస్టారర్ చిత్రంపై భారీ అంచనాలు ఉన్నాయి. గత నెలలోనే ఈ చిత్రం ప్రారంభమైంది. అప్పుడే తొలి షెడ్యూల్ కూడా పూర్తయిపోయింది. కళ్ళు చెదిరే యాక్షన్ అంశాలతో తెరకెక్కుతున్న ఈ చిత్రం గురించి అనేక రూమర్స్ ప్రచారంలో ఉన్నాయి. తాజాగా వైరల్ అవుతున్న ఓ న్యూస్ మాత్రం చరణ్, ఎన్టీఆర్ అభిమానులని కాస్త గందరగోళ పరిచే విధంగా ఉంది.br ఆర్ఆర్ఆర్ చిత్ర ఫస్ట్ షెడ్యూల్ ఇటీవలే పూర్తయింది. రెండవ షెడ్యూల్ మొదలయ్యేది సంక్రాంతి తరువాతే అని వార్తలు వినిపిస్తున్నాయి. రాజమౌళి నెల పైగా గ్యాప్ తీసుకోవడంతో సోషల్ మీడియాలో ఆర్ఆర్ఆర్ గురించి రూమర్స్ మొదలయ్యాయి. 300 కోట్ల భారీ బడ్జెట్ లో రాజమౌళి రూపొందిస్తున్న చిత్రం కావడంతో ప్రతి ఒక్కరూ ఈ సినిమా విశేషాలు తెలుసుకోవడానికి ఆసక్తి చూపుతున్నారు.


User: Filmibeat Telugu

Views: 2

Uploaded: 2018-12-12

Duration: 01:52