Isha Ambani Wedding : Shah Rukh, Salman Khan, Shilpa Shetty At Wedding | Filmibeat Telugu

Isha Ambani Wedding : Shah Rukh, Salman Khan, Shilpa Shetty At Wedding | Filmibeat Telugu

Isha Ambani’s and Anand Piramal’s wedding: Bollywood celebs attended Isha Ambani and Anand Piramal's wedding on Wednesday at the Ambani residence in Mumbai. br Shah Rukh and Salman Khan, Shilpa Shetty, Kareena Kapoor, Karisma Kapoor attended br #IshaAmbaniWeddingbr #Shilpa Shetty, br #ShahRukhbr #SalmanKhanbr #Bollywoodcelebsbr br డిసెంబర్ 12న రాజస్తాన్‌లోని ఉదయ్‌పూర్‌లో ముఖేష్ అంబాని కూతురు ఇషా అంబాని-ఆనంద్ పిరమల్‌ పెళ్లి వేడుక అంగరంగ వైభవంగా జరిగింది. ఇండియాలోనే కాదు.. ప్రపంచంలోని అత్యంత ప్రముఖులు ఈ వేడుకకు వచ్చారు. బాలీవుడ్.. నుంచే ప్రముఖులు చాలా మంది ఈ వేడుకకు వచ్చారు. పెళ్లికి వచ్చిన ప్రముఖుల కోసం ప్రత్యేకంగా ఏర్పాట్లు చేసారు. బాలివుడ్‌ నటులు సల్మాన్‌ఖాన్‌, షారూఖ్‌ఖాన్‌, కరీనా, శిల్పా శెట్టి ఇతర ప్రముఖులు మొత్తం పెళ్లి వేడుక లో పాల్గొన్నారు.


User: Filmibeat Telugu

Views: 3.6K

Uploaded: 2018-12-13

Duration: 02:24

Your Page Title