Hiranyakashipu : Gunasekhar To Pump In 200 Crores | Filmibeat Telugu

Hiranyakashipu : Gunasekhar To Pump In 200 Crores | Filmibeat Telugu

Interesting details about Rana And Gunasekhar's Hiranyakashipu. Now, we heard that Gunasekhar is planning to pump in whopping budget into this mythological drama. He is in plans to spend nearly 200 Crores on the film. br #Hiranyakashipubr #Ranabr #HiranyaKasipabr #Gunasekhar br #mythologicaldramabr #Hiranyakashyapbr br గుణశేఖర్ మరో భారీ ప్రాజెక్ట్ కు సిద్ధం అవుతున్నాడు. దర్శకుడిగా గుణశేఖర్ ప్రతిభ ఏంటో అందరికి తెలిసిందే. ఆరడుగుల అజాన బాహుడు రానా ప్రధాన పాత్రలో గుణశేఖర్ హిరణ్యకశిప చిత్రాన్ని రూపొందించబోతున్నాడు. పౌరాణిక చిత్రంగా రాబోతున్న హిరణ్యకశిప గురించి చాలా రోజులుగా కసరత్తు జరుగుతోంది. కానీ సినిమా ఎప్పుడు ప్రారంభం అవుతుందనే క్లారిటీ మాత్రం రావడం లేదు. ఎట్టకేలకు ఈ చిత్రం విషయంలో ముందడుగు పడినట్లు తెలుస్తోంది.


User: Filmibeat Telugu

Views: 1

Uploaded: 2018-12-13

Duration: 01:14

Your Page Title