IPL Auction 2019 : Top 5 Most Expensive Overseas Players | Oneindia Telugu

IPL Auction 2019 : Top 5 Most Expensive Overseas Players | Oneindia Telugu

England player Sam Curran sold at 7.2 cr For KXIP in the IPL auction, The South African batsman Colin Ingram at Rs 6.4 crore for Delhi Capitals. br Carlos Brathwaite at Rs 5 crore for Kolkata Knight Riders. br #ipl2019 br #IPLAuction2019 br #SamCurran br #ColinIngram br #CarlosBrathwaite br br ఐపీఎల్ 2019 వేలంలో అత్యధిక ధర పలికిన విదేశీ ఆటగాడిగా ఇంగ్లాండ్‌కు చెందిన శామ్ కుర్రన్ నిలిచాడు. వచ్చే ఏడాది ఐపీఎల్ కోసం నిర్వహించిన వేలంలో ప్రాంఛైజీలు యువ ఆటగాళ్లపై కాసుల వర్షం కురిపించాయి. మంగళవారం జైపూర్ వేదికగా జరిగిన ఐపీఎల్ వేలంలో జయదేవ్ ఉనాద్కత్, తమిళనాడు స్పిన్నర్ వరుణ్ చక్రవర్తి కోట్లు పలికారు. విదేశీ ఆటగాళ్లలో ఇంగ్లాండ్ ఆల్‌రౌండర్ శామ్ కుర్రన్ అత్యధిక ధర పలకగా, ఆ తర్వాతి స్థానంలో దక్షిణాఫ్రికాకు చెందిన కొలిన్ ఇంగ్రామ్‌ నిలిచాడు. ఈ ఏడాది భారత్‌తో జరిగిన టెస్ట్ సిరీస్‌లో మ్యాన్ ఆఫ్ ద సిరీస్ అందుకున్న కుర్రన్‌ను పోటీ పడిమరీ రూ. 7.2 కోట్లకు కింగ్స్ ఎలెవన్ పంజాబ్ కొనుగోలు చేసింది.


User: Oneindia Telugu

Views: 188

Uploaded: 2018-12-19

Duration: 01:35

Your Page Title