IPL 2019 : CSK Captain Dhoni Salary ₹122.84 Crore In His IPL Career | Oneindia Telugu

IPL 2019 : CSK Captain Dhoni Salary ₹122.84 Crore In His IPL Career | Oneindia Telugu

Dhoni, the hero of Chennai Super Kings leads the players salary table. The CSK captain has ₹122.84 crore in his career salaries with his 2019 contract. br #IPL2019 br #ChennaiSuperKings br #IPL2019Auction br #dhoni br #SureshRaina br #CSK br #CSKSquad br br ప్రపంచ వ్యాప్తంగా ఫామస్ అయి అత్యధిక క్రీడాభిమానులను సంపాదించుకున్న ఐపీఎల్ యువ క్రికెటర్లకు మంచి ప్లాట్‌ఫామ్‌గా మారింది. జాతీయ, అంతర్జాతీయ క్రికెటర్లతో ప్రపంచవ్యాప్తంగా మన్ననలు అందుకుంటున్న ఐపీఎల్ ఏ దేశీవాలీ లీగ్ ఇవ్వనంత అధిక మొత్తంలో ఆటగాళ్లకు ముట్టచెప్తుంది. దీంతో భారత ప్లేయర్లతో పాటుగా మరింత మంది టీ20 స్పెషలిస్టులతో నిర్వహిస్తోన్న బీసీసీఐ 11 ఏళ్ల చరిత్రలో అధిక వసూళ్లనూ రాబడుతోంది. మరి కొద్ది నెలల్లో మొదలుకానున్న ఐపీఎల్ 12వ సీజన్‌కు ముందు డిమాండుపరంగా అధికంగా తీసుకున్న ప్లేయర్లలో చూస్తే.. మహేంద్ర సింగ్ ధోనీ ఆధాయం రూ.122.84 కోట్లుగా ఉంది.


User: Oneindia Telugu

Views: 218

Uploaded: 2018-12-20

Duration: 01:12

Your Page Title