Rana Daggubati about The Journey Of NTR KathaNayakudu

Rana Daggubati about The Journey Of NTR KathaNayakudu

Rana Daggubati about The Journey Of NTR KathaNayakudu. The movie starring Nandamuri Balakrishna, Vidya Balan, Nandamuri Kalyan Ram, Poonam Bajwa, Rana Daggubati, Manjima Mohan, Bharath Reddy, Sachin Khedekar, Himanshi Choudary, Heroshini Komali.R among others.br #RanaDaggubatibr #NTRKathaNayakudubr #Balakrishnabr #VidyaBalanbr #tollywoodbr br మహా నటుడు, మాజీ ముఖ్యమంత్రి, స్వర్గీయ ఎన్టీ రామారావు జీవితం ఆధారంగా తెరకెక్కుతున్న బయోపిక్ పై భారీ అంచనాలు నెలకొన్నాయి. రెండు భాగాలుగా ఈ బయోపిక్ రూపొందుతుండగా మొదటి భాగం 'ఎన్టీఆర్-కథానాయకుడు' జనవరి 9న ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ఈ నేపథ్యంలో సినిమా ప్రమోషన్స్ స్పీడు పెంచారు. ఇందులో భాగంగా బాలయ్యతో పాటు ముఖ్య పాత్రలు పోషించిన నటీనటులతో ఓ డిస్క్రషన్ పెట్టారు. ఈ సందర్భంగా చంద్రబాబు నాయుడు పాత్ర పోషించిన రానా ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.


User: Filmibeat Telugu

Views: 3

Uploaded: 2019-01-04

Duration: 01:31

Your Page Title