Ind vs Aus 4th Test : India Declared First Innings On 622/7 On The Second Day | Oneindia Telugu

Ind vs Aus 4th Test : India Declared First Innings On 622/7 On The Second Day | Oneindia Telugu

Cheteshwar Pujara and Rishabh Pant scored a century each as India declared their first innings on 6227 on the second day of the fourth Test against Australia in Sydney. br #IndiavsAustralia4thTest br #indiafirstinnings br #Pujara br #viratkohli br #hanumavihari br #MarnusLabuschagne br #MayankAgarwal br br సిడ్నీ వేదికగా ఆస్ట్రేలియాతో జరుగుతున్న నాలుగో టెస్టులో టీమిండియా తన తొలి ఇన్నింగ్స్‌ని 6227 పరుగుల వద్ద డిక్లేర్ చేసింది. ఆటలో భాగంగా రెండో రోజైన శుక్రవారం ఓవర్‌ నైట్ స్కోరు 3034తో తొలి ఇన్నింగ్స్‌ని కొనసాగించిన టీమిండియాలో పుజారా (193), రిషబ్ పంత్ (159 నాటౌట్) సెంచరీలు నమోదు చేయడంతో భారీ స్కోరు చేసింది.


User: Oneindia Telugu

Views: 74

Uploaded: 2019-01-04

Duration: 01:53

Your Page Title