Comedian Ali Leaves Pawan Kalyan & Joins In YSRCP? | Oneindia Telugu

Comedian Ali Leaves Pawan Kalyan & Joins In YSRCP? | Oneindia Telugu

Putting an end to the ongoing speculation over his joining YSRCP, star comedian Ali on Friday clarified that he would join the YS Jagan Mohan Reddy-led party on January 9 and open to contest if the party wishes so. However, Ali’s latest decision is drawing severe criticism from the fans of power star Pawan Kalyan. Ali has been a close associate of Pawan Kalyan and was almost figured in every movie of the power star. br #pawankalyan br #bandlaganesh br #comedianmanaswini br #ali br #congress br #ysrcongress br #janasena br br సార్వత్రిక ఎన్నికలు సమీపిస్తున్న సమయంలో ఆయా పార్టీలు మళ్లీ సినీ తారల వైపు చూస్తున్నాయి. ఎన్నికలకు ముందు ఆ నటుడు ఈ పార్టీలో చేరుతారు, ఈ నటి ఆ పార్టీలో చేరుతుందనే వార్తలు వస్తుంటాయి. ఇందులో కొన్ని వాస్తవం అయితే మరికొన్ని కేవలం ఊహాగానాలుగానే మిగిలిపోతాయి. తాజాగా, తెలుగు నటుడు, ప్రముఖ కమెడియన్ అలీ వైయస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరేందుకు రంగం సిద్ధం చేసుకున్నట్లుగా వార్తలు వస్తున్నాయి. ఆయన వైసీపీ అధినేత వైయస్ జగన్మోహన్ రెడ్డిని కలిసి, పార్టీలో చేరేందుకు సంసిద్ధత వ్యక్తం చేశారట. 2014 ఎన్నికలకు ముందు ఆయన టీడీపీలో చేరుతారనే ప్రచారం జోరుగా సాగింది.


User: Oneindia Telugu

Views: 1

Uploaded: 2019-01-05

Duration: 01:52

Your Page Title