TDP MP Shiva Prasad New Getup Like MGR Got Suspended | Oneindia Telugu

TDP MP Shiva Prasad New Getup Like MGR Got Suspended | Oneindia Telugu

Speaker Sumitra Mahajan has suspended three AIADMK MPs and one TDP lawmaker for disrupting the proceedings. br #Parliament br #MGR br #TDPMPShivaPrasad br #SumitraMahajan br #modi br br పార్లమెంటు గాంధీ విగ్రహం ముందు తెలుగుదేశం పార్టీ ఎంపీలు సోమవారం తమ నిరసనను కొనసాగించారు. ప్రత్యేక హోదా ఆంధ్రుల హక్కు అని నినాదాలు చేశారు. చిత్తూరు టీడీపీ ఎంపీ శివప్రసాద్ ఎంజీఆర్ వేషధారణలో పార్లమెంటుకు వచ్చారు. రాష్ట్రానికి కేంద్ర ప్రభుత్వం అన్యాయం చేసిందని నినాదాలు చేశారు. విశాఖ రైల్వే జోన్ పైన ప్రకటన చేయాలని వారు డిమాండ్ చేశారు.


User: Oneindia Telugu

Views: 352

Uploaded: 2019-01-07

Duration: 01:14

Your Page Title