India vs Australia : Virat Kohli And Co Shake A Leg With Bharat Army | Oneindia Telugu

India vs Australia : Virat Kohli And Co Shake A Leg With Bharat Army | Oneindia Telugu

Virat Kohli and Co. were given a rousing reception by the Bharat Army after securing their first series victory in Australia on Monday. br br br ఆసీస్ గడ్డపై తొలిసారి టెస్టు సిరిస్ నెగ్గడంతో టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీకి ఆనందానికి అవధుల్లేకుండా పోయాయి. వర్షం కారణంగా సిడ్నీ టెస్టు డ్రాగా ముగియడంతో విరాట్ కోహ్లీ నాయకత్వంలోని టీమిండియా నాలుగు టెస్టు మ్యాచ్‌ల సిరిస్‌ను 2-1తో సొంతం చేసుకున్న సంగతి తెలిసిందే.


User: Oneindia Telugu

Views: 733

Uploaded: 2019-01-07

Duration: 01:22