NTR Biopic : Balakrishna, Vidya Balan, Kalyan Ram Watching Movie @ Bramaramba Theatre

NTR Biopic : Balakrishna, Vidya Balan, Kalyan Ram Watching Movie @ Bramaramba Theatre

NTR Biopic : Balakrishna and NTR Kathanayakudu Team Hungama at Bramaramba Theatre. Nandamuri Balakrishna, Vidya Balan, Nandamuri Kalyan Ram, krish watching Movie in Theatre.br స్వర్గీయ నందమూరి తారక రామారావు జీవిత చరిత్ర ఆధారంగా తెరకెక్కించిన ఎన్టీఆర్ బయోపిక్ తో సంక్రాంతి సందడి మొదలైంది. నేడు ఎన్టీఆర్ బయోపిక్ లోని మొదటి భాగం ఎన్టీఆర్ కథానాయకుడు నేడు విడుదలవుతోంది. తెలుగు రాష్ట్రలో నందమూరి అభిమానులంతా థియేటర్స్ వద్ద సందడి చేస్తున్నారు. దర్శకుడు క్రిష్ రూపొందించిన ఈ చిత్రం భారీ అంచనాల మధ్య ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఇక థియేటర్ లో న్టీఆర్ బయోపిక్ టీమ్ తో కలిసి బాలయ్య సందడి చేసారు.


User: Filmibeat Telugu

Views: 1.5K

Uploaded: 2019-01-09

Duration: 03:37

Your Page Title