NTR Kathanayakudu Public Talk ఎన్టీఆర్ కథానాయకుడు పబ్లిక్ టాక్ | Filmibeat Telugu

NTR Kathanayakudu Public Talk ఎన్టీఆర్ కథానాయకుడు పబ్లిక్ టాక్ | Filmibeat Telugu

NTR Biopic : NTR Kathanayakudu Movie Starring Nandamuri Balakrishna, Vidya Balan, Nandamuri Kalyan Ram. Watch NTR Kathanayakudu movie Public talk here.br విశ్వవిఖ్యాత నట సార్వ భౌమ నందమూరి తారకరామారావు జీవిత చరిత్ర ఆధారంగా చిత్రీకరించిన కథానాయకుడు బయోపిక్ మంచి టాక్ సంపాదించుకుంటుంది. తెలుగు ప్రజల గుండెల్లో సుస్థిర స్థానం సంపాదించుకొన్న గొప్ప సినీ, రాజకీయ నాయకుడు జీవితం ఆధారంగా తెరకెక్కిన చిత్రం ఎన్టీఆర్ బయోపిక్.. తొలిభాగంగా ఎన్టీఆర్ కథానాయకుడు జనవరి 9న ప్రేక్షకుల ముందుకు వచ్చాడు.


User: Filmibeat Telugu

Views: 1K

Uploaded: 2019-01-09

Duration: 07:58

Your Page Title