PM Narendra Modi Biopic movie Will Be Released In 23 Languages Across India | Filmibeat Telugu

PM Narendra Modi Biopic movie Will Be Released In 23 Languages Across India | Filmibeat Telugu

PM Narendra Modi will be directed by Omung Kumar who has directed Mary Kom and Sarabjit. The movie will be released in 23 language across India, before the Lok Sabha elections this year.br #PMNarendraModiBiopicbr #ReleasedIn23Languagesbr #OmungKumarbr #LokSabhaelectionsbr #tollywoodbr br ప్రస్తుతం దేశవ్యాప్తంగా బయోపిక్‌ల హవా కొనసాగుతున్నది. హిందీలో ధోని, మిల్కా సింగ్, మేరికోమ్ లాంటి ప్రముఖుల జీవిత కథతో వచ్చిన బయోపిక్స్ ప్రేక్షకుల ఆదరణ పెరిగాయి. తాజాగా బాలీవుడ్‌లో ప్రధాని నరేంద్రమోదీ పేరుతో మరో బయోపిక్‌కు విడుదలకు రంగం సిద్ధమైంది. ప్రధాని నరేంద్రమోదీ జీవితకథతో రానున్న బయోపిక్‌లో వివేక్ ఒబేరాయ్ టైటిల్ పాత్రను పోషిస్తున్నారు. ఈ సినిమా గురించి వివరాల్లోకి వెళితే..


User: Filmibeat Telugu

Views: 741

Uploaded: 2019-01-09

Duration: 01:22

Your Page Title