India vs Australia : Pak Lauds Team India | Oneindia Telugu

India vs Australia : Pak Lauds Team India | Oneindia Telugu

India vs Australia : Legendary Wasim Akram and Imran Khan praises Virat Kohli and Team India. Another ex-captain, Moin Khan, said that winning in Australia was never an easy task for any team from Asia and India deserved credit for their victory. br #IndiavsAustralia br #TeamIndia br #viratkohli br #pujara br #rishabhpant br #rohitsharma br br ఆసీస్ గడ్డపై తొలిసారి టెస్టు సిరీస్ గెలిచిన కోహ్లీసేనపై పాకిస్థాన్ మాజీ క్రికెటర్లు ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. నాలుగు టెస్టు మ్యాచ్‌ల సిరీస్‌ను టీమిండియా 2-1తో సొంతం చేసుకుని చరిత్ర సృష్టించిన సంగతి తెలిసిందే. దీంతో ఆస్ట్రేలియాలో టెస్ట్ సిరీస్‌ గెలిచిన తొలి ఆసియా జట్టుగా టీమిండియా రికార్డు సృష్టించింది.


User: Oneindia Telugu

Views: 1

Uploaded: 2019-01-10

Duration: 01:11

Your Page Title