Petta Movie Premier Show Talk పెట్ట సినిమా ప్రీమియర్ షో టాక్ | Filmibeat Telugu

Petta Movie Premier Show Talk పెట్ట సినిమా ప్రీమియర్ షో టాక్ | Filmibeat Telugu

Super Star Rajinikanth's Petta movie premier show talk and highlightsbr #Pettamoviereviewbr #pettatwittereviewbr #rajinikanthbr #karthiksubbarajbr #simranbr #trisha br br సూపర్ స్టార్ రజనీకాంత్ నటించిన పేట చిత్రం నేడు ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఇప్పటికే అన్ని ప్రాంతాల్లో ప్రీమియర్ షోలు ప్రారంభం అయ్యారు. రజని ఫ్యాన్స్ కోలాహలం మధ్య పేట మొదటి షోలు పడుతున్నాయి. పేట ట్రైలర్ చూశాక దర్శకుడు కార్తీక్ సుబ్బరాజ్ 90దశకం నాటి రజనీని చూపించబోతున్నాడని అర్థం అయింది. విజయ్ సేతుపతి, నవాజుద్దీన్ సిద్దిఖీ కీలక పాత్రల్లో నటించిన ఈ చిత్రం మంచి అంచనాలతో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. అనిరుద్ రవిచందర్ అందించిన సంగీతం మాస్ ఆడియన్స్ కు బాగా కనెక్ట్ అయింది. ప్రీమియర్ షోలలో పేట చిత్రానికి ఎలాంటి రెస్పాన్స్ వస్తుందో చూద్దాం.


User: Filmibeat Telugu

Views: 442

Uploaded: 2019-01-10

Duration: 01:41

Your Page Title