Australia Pick Will Pucovski In Test Squad To Face Sri Lanka | Oneindia Telugu

Australia Pick Will Pucovski In Test Squad To Face Sri Lanka | Oneindia Telugu

Australia have named uncapped batsman Will Pucovski in their Test squad to play Sri Lanka, while brothers Shaun and Mitchell Marsh have been left out. br #indiavsaustralia br #australiavssrilanka br #WillPucovski br #Australiacricketteam br #MitchellMarsh br br br టీమిండియాతో ముగిసిన నాలుగు టెస్టు మ్యాచ్‌ల సిరిస్‌లో ఓటమిపాలైన ఆస్ట్రేలియా తన తదుపరి టెస్టు సిరిస్ కోసం జట్టులో భారీ మార్పులు చేసింది. భారత జట్టుతో వన్డే సిరిస్ ముగిసిన తర్వాత శ్రీలంకతో జరిగే రెండు టెస్టు మ్యాచ్‌ల సిరిస్ కోసం ఆసీస్ సెలక్టర్లు జ‌ట్టును ప్ర‌క‌టించారు.


User: Oneindia Telugu

Views: 296

Uploaded: 2019-01-10

Duration: 01:34

Your Page Title