MS Dhoni Can Be India's No.1 player In The World Cup 2019 | Oneindia Telugu

MS Dhoni Can Be India's No.1 player In The World Cup 2019 | Oneindia Telugu

Mohammad Azharuddin said MS Dhoni will emerge as India's No.1 player in the 2019 World Cup in England. br #WorldCup2019 br #MSDhoni br #MohammadAzharuddin br #teamindia br #IndiaNo1player br br 2018లో టీమిండియా మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోని ప్రదర్శన అభిమానులను నిరాశ పరిచింది. గతేడాది 20 వన్డేలాడిన ధోని కేవలం 275 పరుగులు మాత్రమే చేశాడు. అయితే, గతంలో టీమిండియాకు అద్భుత విజయాలను అందించడంతో ఇంకా ధోనికి జట్టు మేనేజ్‌మెంట్ అవకాశాలను కల్పిస్తోంది. ప్రస్తుతం ధోని శనివారం నుంచి ఆస్ట్రేలియాతో జరగనున్న మూడు వన్డేల సిరిస్‌కు సిద్ధమవుతున్నాడు. ఈ సిరిస్‌ ముగిసిన తర్వాత న్యూజిలాండ్ సిరిస్, ఆ తర్వాత ఫిబ్రవరిలో ఆస్ట్రేలియా జట్టు భారత పర్యటనకు రానుంది. ఈ సిరిస్‌లలో రాణించి ధోని తిరిగి ఫామ్‌ను అందుకోవాలని అభిమానులు కోరుకుంటున్నారు.


User: Oneindia Telugu

Views: 143

Uploaded: 2019-01-11

Duration: 01:25

Your Page Title