Chandrababu Naidu Review On NTR Kathanayakudu Movie | Filmibeat Telugu

Chandrababu Naidu Review On NTR Kathanayakudu Movie | Filmibeat Telugu

AP CM Chandrababu Naidu watches NTR Kathanayakudu. Nandamuri Balakrishna & Krish at the event.br #NTRkathanayakuducollectionsbr #CMChandrababuNaidubr #ntrkathanatakuduboxofficereportbr #balayyabr #ranadaggubatibr #KalyanRambr #jr.ntrbr #vidyabalanbr #rakulpreethbr #Harikrishnabr #tollywood br br అంత్యంత ప్రతిష్టాత్మకంగా రూపొందిన ఎన్టీఆర్ బయోపిక్ చిత్రంలోని మొదటి భాగం ఎన్టీఆర్ కథాయనకుడు జనవరి 9న విడుదలైంది. ఎన్టీఆర్ సినీరంగ విశేషాలతో రూపొందించిన ఈ చిత్రానికి మంచి రెస్పాన్స్ వస్తోంది. ఎన్టీఆర్ పాత్రలో బాలకృష్ణ నటన, క్రిష్ దర్శత్వం, ఇతర పాత్రల్లో నటించిన నటీనటుల పెర్ఫామెన్స్ కు ప్రశంసలు దక్కుతున్నాయి. ఇప్పటికే చాలా మంది సెలెబ్రిటీలు ఈ చిత్రాన్ని చూసి ప్రశంసలు కురిపించారు. తాజాగా ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు విజయవాడలో, బాలకృష్ణ, దర్శకుడు క్రిష్ తో కలసి ఎన్టీఆర్ కథాయనకుడు చిత్రాన్ని వీక్షించారు.


User: Filmibeat Telugu

Views: 1

Uploaded: 2019-01-11

Duration: 01:53

Your Page Title