KTR-Jagan Meets In Lotus Pond టిడిపి క్యాంప్ లో స్పెష‌ల్ ఫోక‌స్‌..! | Oneindia Telugu

KTR-Jagan Meets In Lotus Pond టిడిపి క్యాంప్ లో స్పెష‌ల్ ఫోక‌స్‌..! | Oneindia Telugu

KTR-Jagan meeting started in Lotus pond. They discussing on Federal Front issue in lunch meeting. Jagan stated that who supports for Ap special status then YCP support that alliane. Now this meeting vreatinig political heat in both telugu states br #specialstatus br #federalfront br #ycp br #jagan br #trs br #KTR br br కొద్ది గంటలుగా రాజ‌కీయ వ‌ర్గాల్లో ఆస‌క్తిని రేకెత్తిస్తున్న కెటిఆర్ - జ‌గ‌న్ భేటీ ప్రారంభ‌మైంది. కేసీఆర్ సూచించిన విధం గా టిఆర్‌య‌స్ బృందంతో కెటిఆర్..జ‌గ‌న్ నివాసానికి చేరుకున్నారు. ఫెడ‌ర‌ల్ ఫ్రంట్ పై చ‌ర్చ‌ల కోసం జ‌గ‌న్ తో భేటీ అవుతున్న‌ట్లుగా కెటిఆర్ ప్ర‌క‌టించారు. లంచ్ మీటింగ్ లో జాతీయ - ఏపి రాజ‌కీయాల పై చ‌ర్చించ‌నున్నారు. ఆ త‌రు వాత జ‌గ‌న్ -కెటిఆర్ మ‌ధ్య ఒన్ టు ఒన్ మీటింగ్ జ‌ర‌గ‌నుంది. ఆ త‌రువాత ఈ స‌మావేశం పై ప్ర‌క‌ట‌న చేయ‌నున్నారు..


User: Oneindia Telugu

Views: 241

Uploaded: 2019-01-16

Duration: 02:22

Your Page Title