Virat Kohli Says "Players Have To Be The Best Of Themselves | Oneindia Telugu

Virat Kohli Says "Players Have To Be The Best Of Themselves | Oneindia Telugu

Kohli outlines his vision for Indian cricket, the road taken so far, and the main protagonists in the transformation,in an interview. br #IndiaVsAustralia2ndODI br #ViratKohli br #ravisastri br #MSDhoni br #sunilgavaskar br #RohitSharma br br కుర్రాళ్లు అసలైన టెస్టు మజాకు అలవాటు పడాలని టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ అభిప్రాయపడ్డాడు. ప్రపంచ క్రికెట్‌లో భారత్‌ ఆధిపత్యం కొనసాగాలని, సూపర్‌ పవర్‌గా ఎదగాలన్నదే తన ఆకాంక్ష అని కోహ్లీ చెప్పాడు. ఓ స్పోర్ట్స్‌ చానెల్‌కు ఇచ్చిన ఇంటర్యూలో కోహ్లీ మాట్లాడుతూ "పరిమిత ఓవర్ల క్రికెట్‌ ముఖ్యమైందే. అందులో రాణించాలనుకోవడంలో తప్పులేదు" అని అన్నాడు.


User: Oneindia Telugu

Views: 127

Uploaded: 2019-01-17

Duration: 01:59

Your Page Title