Dhoni's Hardware Not Keeping In Touch With Software Says Sanjay Manjrekar | Oneindia Telugu

Dhoni's Hardware Not Keeping In Touch With Software Says Sanjay Manjrekar | Oneindia Telugu

Mahendra Singh Dhoni is known to finish a game that too in style. The man on Friday won his first Man of the Series in ODIs since 2011 after helping India achieve their first-ever bilateral series win against Australia at the Melbourne Cricket Ground. br #MSDhoni br #SanjayManjrekar br #kedarjadav br #ambatirayudu br #sehwag br #sachintendulkar br br ఆసీస్ గడ్డపై ముగిసిన మూడు వన్డేల సిరిస్‌లో వరుసగా మూడు హాఫ్ సెంచరీలు సాధించిన టీమిండియా మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనిపై ప్రశంసల వర్షం కురుస్తోంది. క్రికెట్ లెజెండ్ సచిన్‌ టెండూల్కర్‌తో పాటు సెహ్వాగ్‌ వంటి దిగ్గజాలు ఇప్పటికే ధోనిపై ప్రశంసల వర్షం కురిపించగా... తాజాగా టీమిండియా మాజీ క్రికెటర్‌ సంజయ్‌ మంజ్రేకర్‌ స్పందించాడు.


User: Oneindia Telugu

Views: 95

Uploaded: 2019-01-22

Duration: 01:45

Your Page Title