Vijay Devarakonda acts In Venky Atluri's Movie | Filmibeat Telugu

Vijay Devarakonda acts In Venky Atluri's Movie | Filmibeat Telugu

Venky Atluri to Direct Sensational hero Vijay Devarakonda.br #vijaydevarakondabr #venkyatluribr #dearcomradebr #arjunreddybr #MRMajnubr br విజయ్ దేవరకొండ కోసం దర్శక నిర్మాతల్లో విపరీతమైన డిమాండ్ నెలకొనివుంది. విజయ్ దేవరకొండతో సినిమా చేసేందుకు పలువురు దర్శకుడు ఎగబడుతున్నారు. కానీ విజయ్ దేవరకొండ మాత్రం ఆచి తూచి అడుగులు వేస్తున్నాడు. కథ నచ్చితేనే సినిమాకు గ్రీన్ సిగ్నల్ ఇస్తున్నాడు. ఈ నేపథ్యంలో యువ దర్శకుడు వెంకీ అట్లూరికి బంపర్ ఆఫర్ తగిలినట్లు తెలుస్తోంది. విజయ్ దేవరకొండతో వెంకీ అట్లూరి జతకట్టబోతున్నాడనే వార్త ఆసక్తిగా మారింది.


User: Filmibeat Telugu

Views: 2

Uploaded: 2019-01-23

Duration: 01:28

Your Page Title