Piyush Goyal Gets Temporary Charge Of Finance Ministry Ahead Of Interim Budget | Oneindia Telugu

Piyush Goyal Gets Temporary Charge Of Finance Ministry Ahead Of Interim Budget | Oneindia Telugu

Piyush Goyal has been given the temporary charge of Finance Ministry ahead of budget 2019. Arun Jaitley Unwell, Piyush Goyal Fills In For Him Ahead Of Interim Budget. br #PiyushGoyal br #ArunJaitley br #FinanceMinistry br #Budget2019 br #NarendraModi br br br కేంద్ర రైల్వే, బొగ్గుల శాఖ మంత్రిగా ఉన్న పీయూష్ గోయల్ కు మరో పెద్ద బాధత్య అప్పగించింది కేంద్రం. అరుణ్ జైట్లీ నిర్వహిస్తున్న ఆర్థికశాఖను పీయూష్ కు అప్పగించింది కేంద్రం. ఈ మేరకు ప్రధాని మోడీ సూచనతో ఉత్తర్వులు జారీ చేశారు రాష్ట్రపతి. అనారోగ్యం కారణంగా అరుణ్ జైట్లీ అమెరికాలో వైద్యం చేయించుకుంటున్నారు. ఆయన తిరిగి వచ్చేంతవరకు ఆర్థిక శాఖ బాధ్యతను పీయూష్ గోయల్ తీసుకోనున్నారు.


User: Oneindia Telugu

Views: 325

Uploaded: 2019-01-24

Duration: 01:21