Manish Pandey Tries To Sledge Cheteshwar Pujara | Oneindia Telugu

Manish Pandey Tries To Sledge Cheteshwar Pujara | Oneindia Telugu

The ongoing Ranji Trophy semi-final between Saurashtra and Karnataka at the Chinnaswamy Stadium is nicely poised. The action in the middle is also heated up with Cheteshwar Pujara not walking despite edging the ball even as the umpire gave him not out. He was batting on just one run then and could’ve been a massive advantage for the home side. br #CheteshwarPujara br #ManishPandey br #ManishPandeysledging br #ChinnaswamyStadium br #RanjiTrophy br #cricket br #teamindia br br br బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియంలో కర్ణాటక-సౌరాష్ట్ర జట్ల మధ్య జరుగుతోన్న రంజీ మ్యాచ్‌లో కర్ణాటక బ్యాట్స్‌మన్ మనీష్ పాండే స్లెడ్జింగ్‌కు పాల్పడ్డాడు. ఈ క్రమంలో క్రీజులో ఉన్న సౌరాష్ట్ర బ్యాట్స్‌‌మన్ పుజారాను మనీష్ పాండే రెచ్చగొట్టే ప్రయత్నం చేశాడు. br స్లిప్‌లో నిలబడిన పాండే.. బౌలర్ శ్రేయస్ గోపాల్‌ను ఎంకరేజ్ చేస్తూ "ఒక్క చెత్త షాట్ చాలు.. అతడు ఔటవుతాడంటూ" పుజారాను స్లెడ్జింగ్ చేసేందుకు ప్రయత్నించాడు. పాండే వ్యాఖ్యలకు పుజారా తన బ్యాట్‌తో బదులిచ్చాడు. తదుపరి బంతిని సిక్స్‌గా మలిచి పాండే నోరు మూయించాడు.


User: Oneindia Telugu

Views: 1

Uploaded: 2019-01-26

Duration: 01:21

Your Page Title