TCL X4 QLED 65-inch UHD Smart TV Features

TCL X4 QLED 65-inch UHD Smart TV Features

TCL X4 QLED 65-inch UHD Smart TV comes with extraordinary features. It offers exceptional imaging and audio capabilities with an array of features that we have never seen before at this price point. Well, this TV is priced at Rs. 1,09,990 and offers features such as 40W speakers from HarmanKardon, quantum dots display technology, HDR800 capability, local dimming feature, MEMC 120Hz software and more. Here is a list of features of the TCL X4 QLED 65-inch UHD Smart TV in this video. br #TCLX4QLED65-inchUHDSmartTV br #TCLX4QLED65inchUHDSmartTVFeatures br #SmartLEDTV br #TCLSmartTV br #LatestTCLTVModels br #Technology br br ప్రీమియం స్మార్ట్ టీవీ సెగ్మెంట్లో మరో సంచలనం సృష్టించేందుకు TCL రెడీ అయింది. ఇందులో భాగంగానే తన లేటెస్ట్ స్మార్ట్ టీవి TCL X4 QLEDని మార్కెట్లోకి తీసుకు వచ్చింది. హైఎండ్ ఫీచర్లతో పాటు హైఎండ్ ధరతో ఈ స్మార్ట్ టివి వినియోగదారులను ఈ టివి కట్టిపడేస్తోంది. దాదాపు 65 ఇంచ్ UHD displayతో అదిరిపోయే ఇమేజ్ వ్యూయింగ్ అనుభూతిని అందించడంతో పాటు వినసొంపైన డీటీఎస్ టెక్నాలజీ ఆడియోని ఇందులో పొందుపరచి వినియోగదారులకు అందించేందుకు రెడీ అయింది. కాగా దీని ధర సుమారు రూ.1,09,990గా ఉంది. ఈ రేంజ్ ధరలో ఇతర టీవీలు ఏవి మార్కెట్లో ఇటువంటి ఫీచర్లను అందించడం లేదని కంపెనీ చెబుతోంది. ఈ స్మార్ట్ టీవి ద్వారా ఇతర కంపెనీలకు ప్రీమియం స్మార్ట్ టీవి సెగ్మెంట్లో భారీ సవాల్ విసరనుందని టెక్ వర్గాలు చెబుతున్నాయి. మరి ఈ టీవిలో ఉన్న టాప్ 5 ఫీచర్లను ఓ సారి పరిశీలిద్దాం.


User: Oneindia Telugu

Views: 118

Uploaded: 2019-01-26

Duration: 03:47

Your Page Title