విజయ్ దేవరకొండ రికార్డ్ ని టచ్ చేయలేకపోయిన ఎన్టీఆర్ | Vijay Deverakonda | Jr NTR - Tollywood

విజయ్ దేవరకొండ రికార్డ్ ని టచ్ చేయలేకపోయిన ఎన్టీఆర్ | Vijay Deverakonda | Jr NTR - Tollywood

బుల్లితెర పై విజయ్ దేవరకొండ నటించిన గీత గోవిందం మొదటిసారి 20 టిఆర్ పి రేటింగ్ సాధించగా మళ్ళీ రెండోసారి వేసినప్పుడు 17 రేటింగ్ సాధించింది కానీ ఆ రికార్డ్ ని ఎన్టీఆర్ అందుకోలేకపోయాడు . ఎన్టీఆర్ నటించిన అరవింద సమేత వీర రాఘవ చిత్రాన్ని ప్రముఖ ఛానల్ జీ తెలుగు ప్రసారం చేసింది అయితే ఈ సినిమాని చూడటానికి బుల్లితెర ప్రేక్షకులు పెద్దగా ఆసక్తి చూపించలేదు దాంతో కేవలం 13. 7 రేటింగ్ మాత్రమే వచ్చింది .br br #AravindaSamethaPRPRating #JrNTR #VijayDeverakonda #GeethaGovindamPRPRatingbr br విజయ్ దేవరకొండ రికార్డ్ ని టచ్ చేయలేకపోయిన ఎన్టీఆర్ | Vijay Deverakonda | Jr NTR - Tollywoodbr br Like - Subscribe - Follow - br Official Page of Tollywood Magazine - Follow USbr br Maintained by Tollywood Inc.


User: TOLLYWOOD

Views: 1

Uploaded: 2019-01-28

Duration: 01:29

Your Page Title