Hero Shimbu Emotionally Cries On Social Issues | Filmibeat Telugu

Hero Shimbu Emotionally Cries On Social Issues | Filmibeat Telugu

Mahat Raghavendra said that the harsh criticism over Simbu's message during the Cauvery issue last year pained him more than the break-ups with Nayanatara and Hansika Motwani.br #nayantharabr #simbubr #hansikamotwanibr #Cauveryissue br #mahatraghavendrabr br టాలీవుడ్ స్టార్ శింబు అలియాస్ సిలంబరాసన్‌కు అఫైర్లు, బ్రేకప్స్ ఎక్కువనేది అందరికీ తెలిసిందే. గతంలో నయనతార, హన్సికతో ప్రేమాయణాలు పెళ్లి పీటల వరకు వచ్చి ఆగిపోయాయి. శింబు బ్రేకప్స్ గురించి ఇటీవల తన స్నేహితుడు మహత్ రాఘవేంద్ర ఓ టెలివిజన్ ఛానెల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆసక్తికరమైన అంశాలు వెల్లడించారు. ఇద్దరు హీరోయిన్లతో బ్రేకప్ జరిగిన సమయంలో శింబు ఎలా వ్యవహరించారంటే..


User: Filmibeat Telugu

Views: 1

Uploaded: 2019-01-28

Duration: 01:41

Your Page Title