India Vs New Zealand : India Win By 7 Wickets, Clinch Series 3-0 | Oneindia Telugu

India Vs New Zealand : India Win By 7 Wickets, Clinch Series 3-0 | Oneindia Telugu

India Vs New Zealand: India Win By 7 Wickets, Clinch Series 3-0.Virat Kohli said, “Good to have him back. He put his head down and focused on what he needed to do, you can tell from the way he bowled. He is someone who will make an important contribution overall. He is someone who provides a lot of balance to the team” br #IndiaVsNewZealand3rdODIhighlights br #ViratKohli br #msdhoni br #HardikPandya br #KaneWilliamson br #HardikPandyaStunningCatch br #Shikhardhavan br #kedarjadav br #cricket br #teamindia br br br మౌంట్ మాంగనూయ్ వేదికగా ఆతిథ్య న్యూజిలాండ్‌తో సోమవారం జరిగిన మూడో వన్డేలో టీమిండియా 7 వికెట్ల తేడాతో విజయం సాధించిన సంగతి తెలిసిందే. దీంతో ఐదు వన్డేల సిరిస్‌ను మరో రెండు వన్డేలు మిగిలుండగానే టీమిండియా 3-0తో కైవసం చేసుకుంది. br ఈ నేపథ్యంలో టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ ఖాతాలో ఓ అరుదైన రికార్డు చేరింది. జింబాబ్వే, వెస్టిండిస్, శ్రీలంక, దక్షిణాఫ్రికా, ఆస్ట్రేలియా, న్యూజిలాండ్‌లను సొంత గడ్డపై ఓడించి వన్డే సిరిస్‌ను కైవసం చేసుకున్న తొలి భారత కెప్టెన్‌గా విరాట్ కోహ్లీ నిలిచాడు. ఇప్పటివరకు కోహ్లీసేన ఇంగ్లాండ్‌ను ఇంగ్లీషు గడ్డపై వన్డే సిరిస్‌లో ఓడించలేదు.


User: Oneindia Telugu

Views: 227

Uploaded: 2019-01-28

Duration: 01:55

Your Page Title