Dasari Narayana Rao Statue Inauguration At Palakollu | Filmibeat Telugu

Dasari Narayana Rao Statue Inauguration At Palakollu | Filmibeat Telugu

Legend director Dasari Narayana Rao Statue Inauguration by Minister Talasani Srinivas Yadav at film chamber in Hyderabad. Krishna, Balakrishna, Suresh babu, C Kalyan, Murali Mohan, Vijaya Nirmala, Allu Arvind and other film celebrities attend this grand event.br #DasariNarayanaRaoStatueInaugurationbr #Palakollubr #TalasaniSrinivasYadavbr #Balakrishnabr #AlluArvindbr #Sureshbabubr #CKalyanbr #MuraliMohanbr #VijayaNirmalabr #tollywoodbr br దర్శకుడిగా, రచయితగా, నటుడిగా దర్శకరత్న దాసరి నారాయణరావు సంపాదించుకున్న పేరు ప్రఖ్యాతులు గురించి తెలిసిందే, పాలకొల్లు నుంచి సాదాసీదా వ్యక్తిగా మద్రాస్‌లో అడుగుపెట్టిన దాసరి సినిమా పరిశ్రమలో వేసిన విజయవంతమైన అడుగులు ఎన్నో. ఎందరో దర్శకులకు స్ఫూర్తిగా నిలిచిన దాసరి 2017లో మరణించారు. సినీ చరిత్రలో మరచిపోలేని ప్రముఖుల్లో ఒకరైన ఆయన విగ్రహావిష్కరణ ఈ నెల 26న పాలకొల్లు లో జరిగింది.


User: Filmibeat Telugu

Views: 149

Uploaded: 2019-01-29

Duration: 10:28

Your Page Title