Chandra Babu Fires on Modi,Jagan And Kanna Lakshminarayana | Oneindia Telugu

By : Oneindia Telugu

Published On: 2019-01-30

365 Views

01:36

AP CM Chandra Babu fire on YCP Chief Jagan BJP state president Kanna Lakshmi Narayana. He says that Jagan sit in Jail but not sit with TDP in All party meeting. CM call for Block day on Central Budget presentation day.
#chandrababu
#modi
#ysjagan
#kannalakshminarayana
#allpartymeeting
#chinaglobaltimes
#blackday
#ycp
#bjp


అఖిల‌ప‌క్ష భేటీల‌కు హాజ‌రు కాని వైసిపి పై CM చంద్ర‌బాబు ఫైర్ అయ్యారు. బిజెపి రాష్ట్ర అధ్య‌క్షుడు క‌న్నా ల‌క్ష్మీ నారాయ‌ణ గ‌త 16 ఏళ్ల కాలంలో త‌న పై మూడు పిటిష‌న్లు వేసార‌ని గుర్తు చేసారు. వైసిపి- బిజెపి కుట్ర‌ల‌ను ప్ర‌జ ల్లోకి తీసుకెళ్లాల‌ని CM పిలుపునిచ్చారు.. జైల్లో కూర్చుంటారు కానీ అఖిలపక్ష భేటిలో కూర్చోరా అం టూ ఫైర్ అయ్యారు. వైఎస్ స్వయంగా 13 పిటిష న్లు వేశారని, అనుచరులతో 12 కేసులు వేయించారని ఆయన గుర్తు చేశారు. 9 ఏళ్లలో మొత్తం 25కోర్టు కేసులు వేశార న్నారు. జగన్ తల్లితో 2,464 పేజీల పిల్ వేయించారని తెలిపారు. తనపై వేసిన అన్ని పిటిషన్లను కోర్టులు కొట్టివేశాయ ని, ఒక్క ఆరోపణను రుజువు చేయలేక పోయారననారు. పోలవరం, అమరావతి, పట్టిసీమపై కేసులు వేశారని చంద్ర‌బాబు మండిప‌డ్డారు.

Trending Videos - 27 May, 2024

RELATED VIDEOS

Recent Search - May 27, 2024