AP Elections 2019 : Times Now VMR Predicts 23 Seats For YSRCP And Only 2 For TDP In AP | Oneindia

AP Elections 2019 : Times Now VMR Predicts 23 Seats For YSRCP And Only 2 For TDP In AP | Oneindia

AP Elections 2019:TIMES NOW VMR predicts 23 seats for YSRCP and only 2 for TDP in Andhra Pradesh. br #APElections2019 br #YSRCP br #ysjagan br #TDP br #AndhraPradesh br #Timesnowsurvey br #chandrababu br br వచ్చే లోకసభ, అసెంబ్లీ ఎన్నికల్లో ఆంధ్రప్రదేశ్‌లో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ హవా ఉంటుందని టైమ్స్ నౌ వీఎంఆర్ ప్రీపోల్ సర్వే తెలిపింది. ఈ సర్వే ప్రకారం జగన్ పార్టీకి ఏపీలో 23 లోకసభ సీట్లు, అధికార తెలుగుదేశం పార్టీకి రెండు లోకసభ సీట్లు వస్తాయి. ఇటీవల పలు సర్వేలు వైయస్సార్ కాంగ్రెస్ పార్టీకి అనుకూలంగా ఫలితాలు ఉంటాయని చెబుతున్నాయి.


User: Oneindia Telugu

Views: 896

Uploaded: 2019-01-31

Duration: 01:48