MLA Roja Speech @Mahila Swaram Meet | Oneindia Telugu

MLA Roja Speech @Mahila Swaram Meet | Oneindia Telugu

YSRCP MLA Roja made sensational comments on chandrababu naidu and tdp government, at mahila swaram meet in rajamandri. br #Mahilaswaram br #YSRCP br #Roja br #ysjagan br #chandrababunaidu br #andhrapradesh br br ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా ఉన్న చంద్రబాబునాయుడు కాలం చెల్లిన నేతని, ఆయన వల్ల రాష్ట్రానికి ఎలాంటి ప్రయోజనం లేదని అన్నారు వైసీపీ ఎమ్మెల్యే ఆర్కే రోజా. తూర్పుగోదావరి జిల్లా రాజమహేంద్రవరంలో మంగళవారం జరిగిన పార్లమెంటరీ నియోజకవర్గ ‘మహిళా స్వరం’ సభలో ఆమె ప్రసంగించారు. రైతు రుణాలతో పాటు డ్వాక్రా రుణాలు కూడా మాఫీ చేస్తామని 2014 ఎన్నికల్లో హామీ ఇచ్చి అధికారంలోకి వచ్చిన చంద్రబాబు తర్వాత ఆ ఊసే మరిచిపోయారన్నారు.


User: Oneindia Telugu

Views: 262

Uploaded: 2019-01-31

Duration: 03:36

Your Page Title