On Special Status Implementation Demand Hoda Sadhana Samithi Called For AP Bandh | Oneindia Telugu

On Special Status Implementation Demand Hoda Sadhana Samithi Called For AP Bandh | Oneindia Telugu

On Special Status implementation Demand Hoda sadhana Samithi called for AP Bandh. YCP, Jansena, Bjp note supporting this Bandh call. Emplloyees associations supporting this bandh. br #specialstatus br #hodasadhanasamithi br #apbandh br #chandrababu br #ycp br #jansena br #bjp br #blackbadges br #examspostpone br br ఏపికి ప్ర‌త్యేక హోదా అమ‌లు డిమాండ్ చేస్తూ ఏపి బంద్ ప్రారంభ‌మైంది. కేంద్రం బ‌డ్జెట్ ప్ర‌వేశ పెట్టే రోజున కేంద్ర తీరుకు నిర‌స‌న‌గా ఢిల్లీకి సెగ‌లు తాకేలా ఏపి బంద్ నిర్వ‌హించాల‌ని ప్ర‌జా సంఘాలు పిలుపునిచ్చాయి. ఈ బంద్ కు ఉద్యోగ - ప్ర‌జా సంఘాలు మ‌ద్ద‌తు ప‌లికాయి. వైసిపి..జ‌న‌సేన‌..బిజెపి దూరంగా ఉండాల‌ని నిర్ణ‌యించాయి. హోదా కోసం రోడ్డెక్కిన సంఘాలు.


User: Oneindia Telugu

Views: 313

Uploaded: 2019-02-01

Duration: 02:07

Your Page Title