TDP Protests Against Gov, Demands Special Category Status For Andhra | Oneindia Telugu

TDP Protests Against Gov, Demands Special Category Status For Andhra | Oneindia Telugu

Telugu Desam Party (TDP) MPs dress in black to protest against the central government ahead of the presentation of the interim #Budget2019.They are protesting in Parliament premises demanding special category status for Andhra Pradesh. br #TeluguDesamParty br #chandrababunaidu br #centralgovernment br #Budget2019 br #APspecialstatus br #delhi br br br ఆంధ్రప్రదేశ్ పైన కేంద్రం తీరును నిరసిస్తూ ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు శుక్రవారం నల్ల చొక్కా ధరించారు. ఆయన తొలిసారి నల్లచొక్కా ధరించారు. ఆయన ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కూడా నిరసన కార్యక్రమాల్లో నల్ల బ్యాడ్జీలకే పరిమితమయ్యారు. కానీ తొలిసారి నల్ల చొక్కా ధరించారు.


User: Oneindia Telugu

Views: 1

Uploaded: 2019-02-01

Duration: 01:14

Your Page Title