Budget 2019 : We Are Definitely Creating Jobs Of A Different Kind, Says Jaitley | Oneindia Telugu

Budget 2019 : We Are Definitely Creating Jobs Of A Different Kind, Says Jaitley | Oneindia Telugu

Average inflation of 10 under the UPA (United Progressive Alliance), and around 4.5 under us has meant that costs have gone up for the middle class. It was about time people earning 7.5-8 lakh a year got something. Which is why we have given the tax rebate for anyone with net income up to ₹5 lakh, said Union Minister Arun Jaitely. br #Budget2019 br #budgethighlights br #ArunJaitely br #PMNarendramodi br #rahulgandhi br #unionminister br #congress br #bjp br br br యూపీఏ హయాంలో సగటు ద్రవ్యోల్బణం 10శాతం ఉండగా ఎన్డీఏ హయాంలో అది 4.5 శాతానికి తగ్గిందన్నారు కేంద్ర మంత్రి అరుణ్ జైట్లీ. దీన్ని బట్టి చూస్తే మధ్యతరగతి వారి ఖర్చులు పెరిగిపోయాయని అర్థం అవుతోందన్నారు. ఏడాదికి రూ.7.5 లక్షల నుంచి రూ.8 లక్షలు సంపాదిస్తున్నవారికే కాస్తో కూస్తో మిగులుతోందన్న అరుణ్ జైట్లీ... అందుకే ఏడాదికి రూ. 5 లక్షలు సంపాదిస్తున్న ప్రతిఒక్కరికీ టాక్స్ రిబేట్ కల్పిస్తున్నామని చెప్పారు. దీంతో కేంద్రంపై రూ.18వేల కోట్లు భారం పడిందన్నారు. ఆతర్వాత స్టాండర్డ్ డిడక్షన్ బెనిఫిట్ రూ.4వేల కోట్లు ఉందని గుర్తు చేశారు.అయితే ఇందులో కొంతలో కొంతైనా పరోక్ష పన్నుల రూపంలో వెనక్కు వస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు. రూ.12 వేల కోట్ల నుంచి రూ.14వేల కోట్లు పరోక్ష పన్నుల రూపంలో వచ్చే అవకాశం ఉందన్నారు అరుణ్ జైట్లీ.


User: Oneindia Telugu

Views: 266

Uploaded: 2019-02-02

Duration: 01:50